తెలంగాణ

telangana

ETV Bharat / sitara

RRR Song: 'నెత్తురు మరిగితే ఎత్తర జెండా..' 'ఆర్​ఆర్​ఆర్'​ ప్రోమో అదుర్స్​ - ఎత్తర జెండా

RRR Song: 'ఆర్ఆర్​ఆర్' నుంచి అదిరిపోయే ప్రోమో వచ్చింది. 'ఎత్తర జెండా' పాటకు సంబంధించిన ఈ ప్రోమోలో తారక్-చరణ్​ డాన్సులు, ఆలియా భట్ హావాభావాలు అలరిస్తున్నాయి.

RRR
RRR Song

By

Published : Mar 12, 2022, 7:15 PM IST

RRR Song: 'నెత్తురు మరిగితే ఎత్తర జెండా.. సత్తువ ఉరిమితే కొట్టర కొండా..' అంటూ పిలుపిస్తున్నారు ఎన్టీఆర్​-రామ్​చరణ్​. వీరిద్దరి కలయికలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించి చిత్రం 'ఆర్​ఆర్​ఆర్'​. ఈ సినిమా నుంచి విడుదలైన 'ఎత్తర జెండా' సాంగ్​ ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

రూ.450 కోట్ల భారీ బడ్జెట్​తో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్​గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్​ హీరోయిన్లు. అజయ్​ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. రాజమౌళి దర్శకత్వం వహించారు. డీవీవీ దానయ్య నిర్మాత.

ఇదీ చూడండి:తొలి భారతీయ చిత్రంగా 'ఆర్​ఆర్​ఆర్' మరో రికార్డ్.. కెనడాలో ఫ్యాన్స్ హంగామా​

ABOUT THE AUTHOR

...view details