ఆకాశ్‌పూరీ హీరోగా పూరీజగన్నాథ్ కథ, స్క్రీన్‌ప్లేలో తెరకెక్కుతోన్న సినిమా రొమాంటిక్. చిత్రంలో కథానాయికగా కేతిక శర్మ అనే మోడల్‌కు అవకాశం దక్కింది.
రొమాంటిక్ చిత్ర కథానాయిక - అనిల్ పదురి దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రం...ప్రస్తుతం గోవాలో చిత్రీకరణ జరుపుకుంటోంది.
పూరీజగన్, చార్మీ ఈ చిత్రాన్ని సొంతంగా 'పూరీజగన్నాథ్ టూరింగ్ టాకీస్ అండ్ పూరీ కనెక్ట్స్' బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
ఆకాశ్‌పూరీ చిత్రంలో ఎంపికైన కెతిక శర్మ - ఈ రొమాంటిక్ ప్రేమ కథకు డైలాగుల్ని సైతం పూరీయే అందించడం విశేషం. ఈ చిత్ర షూటింగ్ గత నెలలో ప్రారంభమయింది.
ఇవీ చూడండి-->లోకల్ 'భామ' చిత్రాలు