'పెళ్లిచూపులు'తో హీరోయిన్గా ఆకట్టుకున్న రీతూవర్మ.. ఆ తర్వాత తమిళంలో వరుసగా సినిమాలు చేసింది. అనంతరం కొన్నాళ్లకు మళ్లీ ఇక్కడ అవకాశాలు దక్కించుకుంది. ప్రస్తుతం ఆమె నటించిన రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ సందర్భంగా మాట్లాడిన ఈ ముద్దుగుమ్మ.. తన సినిమాలు ఎలా ఎంపిక చేసుకుంటానో వెల్లడించింది.
Cinema: అలాంటి సినిమాలే చేస్తాను: రీతూవర్మ - nani ritu varma tuck jagadish movie
చాలా తక్కువగా, ఎంపిక చేసిన సినిమాల్లోనే నటిస్తున్న రీతూవర్మ.. తన పాత్రల ఎంపిక గురించి వెల్లడించింది. ప్రస్తుతం ఈమె నటించిన రెండు చిత్రాలు విడుదల కావాల్సి ఉంది.
![Cinema: అలాంటి సినిమాలే చేస్తాను: రీతూవర్మ Ritu Varma wants to only do meaningful cinema](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12039774-151-12039774-1622998783734.jpg)
రీతూవర్మ
తన పాత్రలు బలంగా ఉండటం సహా కుటుంబం మొత్తం చూసే వీలుండే లాంటి సినిమాల్లో మాత్రమే నటిస్తానని రీతూ చెప్పింది. ఈమె నటించిన 'టక్ జగదీష్', 'వరుడు కావలెను' రెండు కుటుంబ కథా చిత్రాలే. వీటిలోని పాత్రలు తన కెరీర్ను మరోస్థాయి తీసుకెళ్తాయని రీతూ భావిస్తోంది.
ఇవీ చదవండి: