తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రియాకు మరోసారి​ కస్టడీ పొడిగింపు - రియా జ్యుడిషియల్​ కస్టడీ పొడగింపు

డ్రగ్స్​ వ్యవహారం కేసులో ఇటీవలే అరెస్టయిన రియా చక్రవర్తికి మరోసారి అక్టోబరు 20వరకు జ్యుడిషియల్​ కస్టడీ పొడిగించింది ప్రత్యేక న్యాయస్థానం. ఇప్పటికే రియాతో పాటు ఆమె సోదరుడు షోయిక్​, పలువురిని ఎన్​సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Rhea,
రియా

By

Published : Oct 6, 2020, 2:33 PM IST

బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్​పుత్​ కేసు డ్రగ్స్ కోణానికి సంబంధించిన విచారణలో భాగంగా ఇటీవలే అరెస్టయిన.. నటి రియా చక్రవర్తిని ఎన్​సీబీ అధికారులు ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. ఈ క్రమంలోనే ఆమె జ్యుడిషియల్​ కస్టడీని మరోసారి అక్టోబరు 20వరకు పొడిగించింది కోర్టు. ఆమెతో పాటు తన సోదరుడు షోయిక్​కు జ్యుడిషియల్​ కస్టడీని పెంచింది.

అంతకుముందు సెప్టెంబరు 11న రియాతో పాటు అరెస్టయిన ఇతరుల బెయిల్ పిటిషన్​ను స్పెషల్​ కోర్టు తిరస్కరించింది.

ఇదీ చూడండి భారత్​లో అత్యంత ప్రమాదకరమైన సెలబ్రిటీలు వీరే

ABOUT THE AUTHOR

...view details