టాలీవుడ్ నటి రేణు దేశాయ్‌తో పాటు ఆమె తనయుడు అకీరా నందన్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు రేణు. ప్రస్తుతం ఇంట్లోనే క్వారంటైన్లో ఉన్నట్లు పేర్కొన్నారు.
రేణు దేశాయ్, అకీరాకు కరోనా పాజిటివ్ - పవన్ భార్య రేణుకు కరోన
టాలీవుడ్ నటి రేణు దేశాయ్ కరోనా బారినపడ్డారు. ఆమెతో పాటు తనయుడు అకీరాకు వైరస్ సోకింది. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు రేణు.

Renu Desai
"హల్లో.. ఎక్కువ సమయం ఇంట్లోనే గడిపినా కూడా నాకు, అకీరాకు కొద్దిరోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం మేమిద్దరం కోలుకుంటున్నాం. మూడో దశను సీరియస్‌గా తీసుకోండి. మాస్క్ ధరించండి. జాగ్రత్తగా ఉండండి" అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది రేణు.