ప్రముఖ నటి రేణు దేశాయ్.. చాలా ఏళ్ల తర్వాత పాన్ ఇండియా వెబ్ సిరీస్ 'ఆద్య'తో రీఎంట్రీ ఇస్తున్నారు. హైదరాబాద్‌లో దీనిని ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈటీవీ భారత్‌తో ప్రత్యేకంగా ముచ్చటించారు రేణు. పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ఈటీవీ భారత్‌తో రేణు దేశాయ్.. రీఎంట్రీ విశేషాలు వెల్లడి - renu desai latest news
రేణు దేశాయ్ రీఎంట్రీ ఇస్తున్న 'ఆద్య' వెబ్ సిరీస్ లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఈటీవీ భారత్‌తో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సిరీస్‌కు ఆ పేరు పెట్టడానికి గల కారణాల్ని వెల్లడించారు.

రేణు దేశాయ్
ఈటీవీ భారత్‌తో రేణు దేశాయ్ ఇంటర్వ్యూ
క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సిరీస్‌లో రేణుతో పాటు నందిని రాయ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా, డీఎస్ రావు నిర్మిస్తున్నారు. నాలుగు భాషల్లో, వచ్చే నెల నుంచి చిత్రీకరణ జరుపుకోనున్న ఆద్య.. 12 ఎపిసోడ్స్‌గా ప్రేక్షకులను అలరించనుంది. పూర్తివివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
Last Updated : Oct 25, 2020, 4:41 PM IST