*'మత్తు వదలరా' అంటూ తొలి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకున్నారు కీరవాణి తనయుడు శ్రీసింహా. ప్రస్తుతం 'తెల్లవారితే గురువారం'లో నటిస్తున్నారు. చిత్రా శుక్లా హీరోయిన్. మణికాంత్ గెల్లి దర్శకుడు. మార్చి 27న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.
*వీర్ సాగర్, దృశ్య రఘనాథ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా షాదీ ముబారక్. మార్చి 5న థియేటర్లలో విడుదల కానున్నట్లు తెలిపిన నిర్మాతలు.. కొత్త పోస్టర్ను విడుదల చేశారు. దిల్రాజు, శిరీష్ నిర్మాతలు.