తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పవన్​ స్టైల్​లో రవితేజ కనిపించనున్నారా? - raviteja latest news

'వకీల్​సాబ్'లో పవన్​ కనిపించినట్లు, తన కొత్త సినిమాలో రవితేజ న్యాయవాదిగా నటించనున్నారని సమాచారం. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహించే అవకాశముంది.

raviteja seen as lawyer in director maruthi film
రవితేజ పవన్​ కల్యాణ్ స్టైల్​లో కనిపించనున్నారా?

By

Published : Oct 7, 2020, 12:22 PM IST

Updated : Oct 7, 2020, 1:03 PM IST

మాస్‌ మహారాజా రవితేజ జోరు చూపిస్తున్నారు. 'క్రాక్‌'లో నటిస్తున్న ఈయన.. కొత్త సినిమాలో పవన్​ స్టైల్​లో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. దర్శకుడు మారుతి తీయబోయే చిత్రంలో న్యాయవాదిగా కనిపించనున్నారని సమాచారం. ఇది నిజమో కాదో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

దీనితో పాటే డైరెక్టర్లు రమేశ్ వర్మ, త్రినాథరావు నక్కిన కథలకు ఓకే చెప్పారు రవితేజ. వీటి షూటింగ్ పూర్తయిన తర్వాతే మారుతి ప్రాజెక్టు మొదలయ్యే అవకాశముంది.

Last Updated : Oct 7, 2020, 1:03 PM IST

ABOUT THE AUTHOR

...view details