మాస్ కా బాప్ రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తోన్న హ్యాట్రిక్ చిత్రం 'క్రాక్'. సంక్రాంతి కానుక జనవరి 14న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని 'క్రాక్' ట్రైలర్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు.
'క్రాక్' ట్రైలర్: ఈ ముగ్గురితో ఆడుకుంది ఒకే పోలీసోడు - రవితేజ క్రాక్ సినిమా
రవితేజ ఫుల్ మాస్ పోలీస్‌గా నటించిన 'క్రాక్' ట్రైలర్ వచ్చేసింది. ఆద్యంతం ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది.
'క్రాక్' ట్రైలర్: ఈ ముగ్గురితో ఆడుకుంది ఒకే పోలీసోడు
ఇందులో రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. శ్రుతిహాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్‌కుమార్, రవిశంకర్, సముద్రఖని విలన్లుగా నటించారు. తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.