నటుడు, ఎంపీ రవికిషన్‌కు కేంద్రం 'వై ప్లస్' కేటగిరీ భద్రత కల్పించింది. ఈ విషయమై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
ప్రముఖ నటుడు రవికిషన్‌కు 'వై ప్లస్' సెక్యూరిటీ
డ్రగ్స్ కేసులో కీలక వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు రవికిషన్‌కు వై ప్లస్ కేటగిరీ భద్రతను ఏర్పాటు చేసింది కేంద్రం. అంతకుముందు నటి కంగనా రనౌత్‌కు ఇదే కేటగిరీ సెక్యూరిటీ కల్పించింది.
ప్రముఖ నటుడు రవికిషన్‌కు 'వై ప్లస్' సెక్యూరిటీ
బాలీవుడ్లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు గురించి ఇటీవలే రవికిషన్ మాట్లాడిన తర్వాత ఆయనకు బెదిరింపులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయనకు సెక్యూరిటీ కల్పించారు.
ఇవి చదవండి:కంగన 'వై-ప్లస్' భద్రతకు ఖర్చెంతో తెలుసా..?