"మన జీవితంలో జరిగే ప్రతిదానికి ఓ బలమైన కారణం ఉంటుంది, ఏం జరిగినా కచ్చితంగా అది ఓ మంచి కారణం కోసమే" అని అంటోంది హీరోయిన్ రష్మిక మందణ్న. ప్రస్తుతం టాలీవుడ్లో అగ్రహీరోలు మహేశ్‌బాబు, అల్లు అర్జున్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. త్వరలో 'డియర్ కామ్రేడ్' సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించనుంది.
'సినిమాల్లో నటనకన్నా అదే కష్టమైన పని' - మహేశ్‌బాబు
వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్న హీరోయిన్ రష్మిక.. జీవితంలో ఏది జరిగినా అది ఒక మంచి కారణం కోసమేనని అంటోంది.

'ఏది జరిగినా ఓ మంచి కారణం కోసమే'
"సానుకూలంగా ఉండటం చిన్ననాటి నుంచే అలవాటైంది. అందుకే ఇబ్బందులు వచ్చినా కంగారుపడకుండా పరిష్కారం ఆలోచిస్తా. సినిమాలో నటించడం కంటే కథల ఎంపికే నాకు కష్టమైన పని. దానిపై ఓ నిర్ణయానికొచ్చానంటే సగం పని పూర్తి చేసినట్లేనని భావిస్తా" -రష్మిక మందణ్న, హీరోయిన్
ఇది చదవండి: హాట్ హాట్ ఫొటోల్లో రష్మిక