బాద్ షాకు యాక్సిడెంట్
ప్రమాదానికి గురైన ర్యాప్ సింగర్ బాద్ షా కారు - rap singer badh shah met with accident
బాలీవుడ్ ర్యాప్ సింగర్ బాద్ షా ప్రయాణిస్తోన్న కారు ప్రమాదానికి గురయింది. ఈ ఘటనంలో అతడు క్షేమంగా బయటపడ్డాడు.
![ప్రమాదానికి గురైన ర్యాప్ సింగర్ బాద్ షా కారు బాద్ షాకు యాక్సిడెంట్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5944157-thumbnail-3x2-bad.jpg)
బాద్ షాకు యాక్సిడెంట్
బాలీవుడ్ ర్యాప్ సింగర్ బాద్ షా ప్రయాణిస్తోన్న కారు ప్రమాదానికి గురయింది. రాజ్‌పురా-సిర్హింద్ హైవేలో జరిగిన యాక్సిడెంట్లో బాద్ షాకు ఎటువంటి ప్రమాదం కాలేదు. సమయానికి ఎయిర్ బ్యాగ్ తెరుచుకోవడం వల్ల క్షేమంగా బయటపడ్డాడీ సింగర్.
Last Updated : Feb 29, 2020, 1:05 AM IST