కపిల్‌దేవ్ సారథ్యంలోని భారత జట్టు 1983 ప్రపంచకప్ గెలిచింది. ఆ నేపథ్యంలో తెరకెక్కుతోన్న బాలీవుడ్ చిత్రం '83'. రణ్వీర్ సింగ్ ఈ సినిమాలో కపిల్ పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి రణ్వీర్ మరో లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
నటరాజ షాట్‌తో అలరిస్తోన్న రణ్వీర్ - రణ్వీర్ సింగ్-దీపికా పదుకొణె
కపిల్ దేవ్ బయోపిక్ '83' నుంచి మరో లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో కపిల్ ఐకానిక్ షాట్‌ను ఆడుతూ కనిపించాడు రణ్వీర్ సింగ్.
రణ్వీర్
ఇందులో కపిల్ దేవ్ ఐకానిక్‌గా చెప్పుకునే నటరాజ షాట్‌తో అలరించాడు రణ్వీర్. అచ్చం కపిల్ లానే ఉన్న రణ్వీర్ ఫొటోకు నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తోంది. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా 2020 ఏప్రిల్ 10న విడుదల కానుంది.
ఇవీ చూడండి.. రజనీ మనసుని కమల్ నొప్పించిన వేళ..