*నితిన్ 'రంగ్ దే' చిత్ర ప్రచారంలో భాగంగా ఆదివారం ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించనున్నారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్. వెంకీ అట్లూరి దర్శకుడు. మర్చి 26న థియేటర్లలోకి రానుందీ చిత్రం.
నితిన్ కోసం త్రివిక్రమ్.. 'జాతిరత్నాలు' వీడియో సాంగ్ - Jathiratnalu song
కొత్త సినిమాల అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో 'రంగ్ దే' ప్రీ రిలీజ్, సుల్తాన్ ట్రైలర్, 'జాతిరత్నాలు' వీడియో సాంగ్ గురించి ఉంది.
నితిన్ కోసం త్రివిక్రమ్.. 'జాతిరత్నాలు' వీడియో సాంగ్
*కార్తి హీరోగా నటించిన 'సుల్తాన్' ట్రైలర్ను బుధవారం(మార్చి 24) సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో రష్మిక తమిళ సినీ పరిశ్రమకు పరిచయమవుతోంది. భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహించారు.
*కలెక్షన్లతో దూసుకెళ్తున్న 'జాతిరత్నాలు' నుంచి 'చంచల్గూడ జైలులో..' పూర్తి వీడియో సాంగ్ విడుదలైంది. ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది. ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషించారు.