అభిమానులకు మరోసారి ట్రీట్ ఇచ్చింది 'భీమ్లానాయక్' చిత్రబృందం. ఈ సినిమాలోని డేనియల్ శేఖర్(రానా,daniel sekhar bheema nayak) గ్లింప్స్‌ను విడుదల చేసింది. మాస్ లుక్‌లో రానా అదిరిపోయారు.
మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో 'భీమ్లా నాయక్'(pawankalyan Bheemla Nayak) పాత్రలో పవన్.. డేనియల్ శేఖర్‌గా రానా నటిస్తున్నారు. ఇటీవలే పవన్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేయగా.. అభిమానుల నుంచి విశేషాదరణ లభించింది. త్రివిక్రమ్(trivikram bheemla nayak) స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ మూవీకి సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ స్వరాలను సమకూరుస్తున్నారు.
'భీమ్లానాయక్' ట్రీట్.. రానా సీరియస్ వార్నింగ్ - పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్
పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' చిత్రం నుంచి మరో సర్ప్రైజ్ వచ్చేసింది. ఈ సినిమాలోని రానా పాత్రకు(daniel sekhar bheema nayak) సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేసింది చిత్రబృందం. మాస్ లుక్‌లో రానా అదిరిపోయారు.
భీమ్లానాయక్
ఇదీ చూడండి: 'భీమ్లా నాయక్' టైటిల్ సాంగ్ కుమ్మేసింది!
Last Updated : Sep 20, 2021, 6:13 PM IST