తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'బాండ్ 25'లో నటించే తారలు వీరే... - rama mlrek

బాండ్ సిరీస్​లో 25వ చిత్రంలో నటులెవరో తెలిసిపోయింది. వారి పేర్లు అధికారికంగా ప్రకటించారు నిర్మాతలు.

బాండ్ 25

By

Published : Apr 26, 2019, 10:57 AM IST

డేనియెల్ క్రేగ్ చివరిసారిగా జేమ్స్‌బాండ్ 007గా చేస్తున్న చిత్రంలో నటించే తారాగణాన్ని నిర్మాతలు ప్రకటించారు. ఫుకునాగ దర్శకత్వం వహిస్తున్నాడు. 2020 ఏప్రిల్​లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

బాండ్ 25

బాండ్ 25వ చిత్రంలో ప్రధాన విలన్​గా రామి మాలెక్ కనిపించనున్నాడు. ఇటీవలే ఆస్కార్ ఉత్తమ నటుడిగా నిలిచాడీ హాలీవుడ్ నటుడు.

బాండ్ 25

బాండ్ పాత్రలో డేనియన్ క్రేగ్ నటిస్తుండగా, లీ సేడక్స్, రాల్ఫా ఫీన్నెస్, నవోమీ హారిస్, బెన్ విషా ప్రధానపాత్రలు పోషిస్తున్నారు.

బాండ్ 25

చివరి ఆరు బాండ్ సినిమాలకు పనిచేసిన నీల్ పర్విస్, రాబర్ట్ వేడ్.. ఈ సినిమాకు స్క్రిప్ట్ సమకూరుస్తున్నారు.

బాండ్ 25

ABOUT THE AUTHOR

...view details