టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన కొత్త చిత్రం 'రెడ్'. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పర్వాలేదనిపించింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయింది. ఫిబ్రవరి 23న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్నట్లు తెలిపింది చిత్రబృందం. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
రామ్ 'రెడ్' ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే? - నెట్‌ఫ్లిక్స్‌లో రామ్ రెడ్
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన చిత్రం 'రెడ్'. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు ముహూర్తం ఖరారు చేసుకుంది.
![రామ్ 'రెడ్' ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే? Ram RED gets OTT release date](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10657984-585-10657984-1613534281085.jpg)
రామ్ 'రెడ్' ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?
కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మాళవిక శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటించారు. ఓ తమిళ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేశారు.