తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హీరోయిన్ కాళ్ల మీద పడ్డ రామ్​ గోపాల్ వర్మ - నైనా గంగూలీ

రామ్​ గోపాల్​వర్మ 'బ్యూటిఫుల్' హీరోయిన్ నైనా గంగూలీ కాళ్లపై పడ్డాడు. చిత్రబృందం నిర్వహించిన ప్రీ న్యూ ఇయర్ వేడుకలో ఈ సంఘటన జరిగింది.

ram gopal varma
ram gopal varma

By

Published : Dec 30, 2019, 10:28 AM IST

రామ్​గోపాల్ వర్మ.. ఏం చేసినా సంచలనమే.. వివాదాస్పద మాటలు, సినిమాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా హీరోయిన్ కాళ్ల మీద పడి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాడు.

హీరోయిన్ కాళ్లపై పడ్డ ఆర్జీవీ

'బ్యూటిఫుల్' చిత్రబృందం ప్రీ న్యూ ఇయర్ వేడుక నిర్వహించింది. ఈ కార్యక్రమం సామాజిక మాధ్యమాల్లో లైవ్​గా వచ్చింది. ఇందులో వర్మ హీరోయిన్​ నైనా గంగూలీ కాళ్ల మీద పడటం అందరిని విస్మయానికి గురిచేసింది. కానీ కొందరు మాత్రం ఈ సంఘటనను ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

హీరోయిన్ కాళ్లపై పడ్డ ఆర్జీవీ

ఇవీ చూడండి.. చైతూతో పక్కా.. థ్రిల్లర్‌ జోనర్‌లో తొలిసారిగా..!

ABOUT THE AUTHOR

...view details