మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్.. ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్'తో పాటు కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న 'ఆచార్య'లోనూ నటిస్తున్నారు. త్వరలోనే శంకర్ దర్శకత్వంలో భారీ స్థాయిలో ఓ పాన్ ఇండియా సినిమా చేయనున్నారు. ఈ ప్రాజెక్టును జులైలో పట్టాలెక్కించనున్నట్లు చిత్ర నిర్మాత దిల్‌రాజు స్పష్టం చేశారు. 'వకీల్‌సాబ్' ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడిన ఆయన.. జూన్ నాటికి ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని జులైలో షూటింగ్ మొదలుపెడతామని వెల్లడించారు.
జులైలో రామ్‌చరణ్-శంకర్ చిత్రం షురూ - దిల్ రాజు రామ్‌చరణ్ శంకర్
కథానాయకుడు రామ్‌చరణ్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుంది. జులై నుంచి ఈ ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్లనుందని నిర్మాత దిల్‌రాజు స్పష్టం చేశారు.
జులైలో రామ్‌చరణ్-శంకర్ చిత్రం షురూ
అయితే ఇందులో రామ్‌చరణ్ ముఖ్యమంత్రిగా లేదా రాజకీయ నాయకుడిగా కనిపించనున్నారని సమాచారం. మెడికల్ మాఫియా నేపథ్యంలో సినిమా తెరకెక్కనుందని టాలీవుడ్లో మరోవైపు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్గా కియారా అడ్వాణీని హీరోయిన్గా ఎంపికచేసినట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి:శంకర్-చరణ్ సినిమా బ్యాక్‌డ్రాప్ అదేనా?