గుండెపోటుతో(ramcharan puneeth rajkumar) ఇటీవలే తుదిశ్వాస విడిచారు కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్(అప్పు). ఆయన లేరనే విషయాన్ని అభిమానుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు(puneeth rajkumar death news). ఈ నేపథ్యంలోనే పలువురు ప్రముఖులు బెంగళూరులోని పునీత్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను, అన్న శివరాజ్‌కుమార్‌ను పరామర్శిస్తున్నారు(puneeth rajkumar death cause). తాజాగా మెగాహీరో రామ్‌చరణ్ కూడా అక్కడికి వెళ్లారు. పునీత్ కుటుంబసభ్యులను పరామర్శించి.. ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. అప్పు లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నానని అన్నారు. తాను కలిసిన వ్యక్తులలో పునీత్ ఓ గొప్ప మనిషని కొనియాడారు.
పునీత్ ఫ్యామిలీని పరామర్శించిన రామ్‌చరణ్ - puneeth rajkumar death video
ఇటీవల కన్నుమూసిన(ramcharan puneeth rajkumar) కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఫ్యామిలీని పరామర్శించారు రామ్‌చరణ్. పునీత్ మరణం పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రామ్‌చరణ్
అక్టోబర్ 2న హీరో నాగార్జున కూడా పునీత్ ఇంటికి వెళ్లారు. అప్పు లేరనే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని అన్నారు. తనకు శివన్నతో(పునీత్ అన్నయ్య) ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి:
Last Updated : Nov 3, 2021, 1:37 PM IST