టాలీవుడ్ అగ్రకథానాయకుడు రామ్చరణ్... అభిమానులకు లేఖ రాశారు. సంక్రాంతికి విడుదలైన వినయ విధేయ రామ చిత్ర పరాజయంపై ఆవేదన వ్యక్తం చేశారు. దురదృష్టవశాత్తు అంచనాలను అందుకోలేకపోయామని తెలిపారు.
అభిమానులకు విధేయ రాముడి లేఖ - VINAYA VIDHEYA RAMA
వినయ విధేయ రామ చిత్రం పరాజయంపై రాంచరణ్ ఉద్వేగపూరిత లేఖ..
అభిమానులకు లేఖ
మీరు చూపించే ఈ ఆదరణ,అభిమానాన్ని ప్రేరణగా తీసుకుని భవిష్యత్తులో మీకు నచ్చే, మీరు మెచ్చే సినిమాలు చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు.