తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అలరిస్తున్న 'దర్బార్'​లోని రజనీ​ లుక్స్ - murugadas

'దర్బార్​' సినిమాలోని రజనీకాంత్​ కొత్త లుక్స్​ను దర్శకుడు ఏఆర్ మురగదాస్​ అభిమానులతో పంచుకున్నాడు. స్టైలిష్​గా దర్శనమిస్తున్నాడు సూపర్​స్టార్

దర్బార్​ చిత్రంలో హీరో రజనీకాంత్

By

Published : Jul 25, 2019, 9:29 PM IST

రజనీకాంత్ హీరోగా నటిస్తున్న సినిమా 'దర్బాబ్'. సూపర్​స్టార్ ఇందులో పోలీస్​గా కనిపించనున్నాడు. ఇటీవలే అందులోని లుక్స్ లీక్ అయ్యాయి. ఇప్పుడు దర్శకుడు ఏఆర్ మురగదాస్​.. సామాజిక మాధ్యమాల్లో రజనీ కొత్త ఫొటోల్ని పంచుకున్నాడు.

దర్బార్​ చిత్రంలో హీరో రజనీకాంత్

లేటు వయసులోనూ తన గెటప్స్​తో కుర్రహీరోలకు పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు తలైవా. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. నయనతార హీరోయిన్​గా నటిస్తోంది. ప్రస్తుతం ముంబయి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది చదవండి: రజనీకి విలన్​గా 'ఖుషీ' దర్శకుడు

ABOUT THE AUTHOR

...view details