సూపర్‌స్టార్ రజనీకాంత్.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలను సతీసమేతంగా కలిశారు. ఈ క్రమంలో వారిరువురితో పలు అంశాల గురించి చర్చించారు.
సతీసమేతంగా రాష్ట్రపతి, ప్రధానిని కలిసిన రజనీకాంత్ - ప్రధాని నరేంద్ర మోదీ
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, సూపర్‌స్టార్ రజనీకాంత్.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలతో సతీసమేతంగా భేటీ అయ్యారు.
![సతీసమేతంగా రాష్ట్రపతి, ప్రధానిని కలిసిన రజనీకాంత్ Rajinikanth met PM Narendra Modi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13471298-thumbnail-3x2-modi-rajani.jpg)
ప్రధానిని కలిసిన రజనీకాంత్
ఇటీవల ప్రతిష్ఠాత్మక 'దాదా సాహెబ్ ఫాల్కే' పురస్కారాన్ని(dada saheb phalke award 2021 winner) రజనీకాంత్ అందుకున్నారు. 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. రజనీకి ఫాల్కే అవార్డును అందజేశారు.