*సూపర్‌స్టార్ రజనీకాంత్ 'అన్నాత్తే'(rajinikanth annaatthe) మోషన్ పోస్టర్ అలరిస్తోంది. రాయల్ ఎన్ఫీల్డ్ డ్రైవ్ చేస్తున్న తలైవా లుక్ అభిమానులకు తెగ నచ్చేసింది. ఖుష్బూ, మీనా, కీర్తి సురేశ్(keerthy suresh) హీరోయిన్లుగా చేస్తున్నారు. శివ దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళి(diwali 2021) కానుకగా నవంబరు 4న థియేటర్లలోకి రానుందీ సినిమా.
Cinema News: 'అన్నాత్తే' మోషన్ పోస్టర్.. నితిన్ మాస్ లుక్‌లో - nithiin krithi shetty new movie
మరికొన్ని సినిమా అప్డేట్స్ వచ్చేశాయి. రజనీకాంత్ 'అన్నాత్తే' మోషన్ పోస్టర్‌తో పాటు నితిన్ కొత్త సినిమా టైటిల్, మోషన్ పోస్టర్ గురించి ఇందులో ఉంది.

మూవీ న్యూస్
*నితిన్ కొత్త సినిమాకు ఆసక్తికర టైటిల్ పెట్టారు. 'మాచర్ల నియోజకవర్గం'(nithin new movie) అనే పేరుతో ఉన్న పోస్టర్‌ను వినాయక చవితి సాయంత్రం విడుదల చేశారు. ఎడిటర్ ఎస్.ఆర్. శేఖర్.. ఈ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతమందిస్తున్నారు. త్వరలో షూటింగ్ మొదలు కానుంది.
ఇవీ చదవండి: