తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రియల్ స్టార్​ వారసుడి 'రాజ్​దూత్​'  రైడ్​...!

టాలీవుడ్ హీరో శ్రీహరి తనయుడు మేఘాంశ్ హీరోగా పరిచయమవుతున్న విషయం తెలిసిందే. 'రాజ్​దూత్'​గా రాబోతోన్న ఈ సినిమాలో హీరో ఫస్ట్​లుక్ విడుదల చేసింది చిత్రబృందం.

By

Published : Jun 1, 2019, 5:53 PM IST

మేఘాంశ్ శ్రీహరి

రియల్ స్టార్ శ్రీహరి పెద్ద కొడుకు మేఘాంశ్ శ్రీహరి హీరోగా పరిచయమవుతోన్న చిత్రం 'రాజ్ దూత్'. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్​ను విడుదల చేసింది చిత్ర బృందం. రాయల్ ఎన్​ఫీల్డ్​ పక్కన స్టైలిష్​ లుక్​లో మేఘాంశ్ ఆకట్టుకునేలా ఉన్నాడు.

లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్​పై సత్తి బాబు నిర్మిస్తున్న ఈ సినిమాను కార్తీక్, అర్జున్ అనే ఇద్దరు యువ దర్శకులు తెరకెక్కిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరపుకుంటున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల మందుకు రానుంది.

మేఘాంశ్ శ్రీహరి

ఇవీ చూడండి.. రానాను 'హిరణ్యకశ్యప'గా చెక్కుతున్న గుణశేఖర్​

ABOUT THE AUTHOR

...view details