తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రెహమాన్ సినిమాకు హీరో దొరికేశాడు - 99 సాంగ్స్ సినిమా

ఏఆర్ రెహమాన్... కథ, సంగీతాన్ని అందిస్తూ నిర్మిస్తున్న చిత్రం '99 సాంగ్స్'. ఎహన్ భట్ హీరోగా పరిచయం అవుతున్నాడు. సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్​ ద్వారా ఈ విషయాన్ని తెలిపాడు.

Rahman introduces fresh talent for his ambitious project

By

Published : Apr 26, 2019, 4:46 PM IST

ఏ ఆర్ రెహమాన్.. ఈ పేరు వినగానే ఎన్నో వినసొంపైన పాటలు గుర్తుకొస్తాయి. తాజాగా ఈ సంగీత దర్శకుడు కొత్త వారిని పరిచయం చేస్తూ '99 సాంగ్స్' అనే సినిమాను తీస్తున్నాడు. కథ, సంగీతాన్ని అందిస్తూ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు.

ఒక సాధారణ గాయకుడు ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎలా అయ్యాడు అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఎహన్ భట్ హీరోగా పరిచయం అవుతున్నాడు. సంబంధిత విషయాన్ని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్​లో పంచుకున్నాడు. విశ్వేష్ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తున్నాడు.

ABOUT THE AUTHOR

...view details