తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మొక్కలు నాటిన కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ - రఘు మాస్టర్

ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పూర్తి చేశారు. శేఖర్ మాస్టర్ విసిరిన హరిత సవాల్​ను స్వీకరించి హైదరాబాద్​ జూబ్లిహిల్స్​లోని పార్క్​లో మొక్కలు నాటారు.

Raghu Master completes Green India Challenge
మొక్కలు నాటిన కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్

By

Published : Dec 27, 2020, 7:41 PM IST

కరోనా వైరస్ లాంటి విపత్తులు రాకుండా ఉండాలంటే పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉందని ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ గుర్తుచేశారు.

మొక్కలు నాటిన కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా శేఖర్ మాస్టర్ విసిరిన హరిత సవాల్​ను స్వీకరించిన రఘు మాస్టర్... హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని పార్క్ లో తన వంతు బాధ్యతగా మూడు మొక్కలు నాటారు. ప్రాణవాయువు పీల్చుకునే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. ఈ ఉద్యమంలో తన గురువు రాజు సుందరం మాస్టర్, రాఘవ లారెన్స్, తన సతీమణి ప్రణవికి హరిత సవాల్ విసురుతున్నట్లు తెలిపారు.

మొక్కలు నాటిన కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్

ABOUT THE AUTHOR

...view details