తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బోల్డ్ పాత్రలో రాశి.. కొత్త చిత్రం షురూ - raasi new movie opening ceremony

ప్రముఖ నటి రాశి.. మరో పవర్​ఫుల్​ పాత్రలో నటించేందుకు సిద్ధమైంది. హైదరాబాద్​లో శనివారం లాంఛనంగా ప్రారంభమైందీ సినిమా. ఇందులో స్వతంత్ర భావాలున్న మహిళ పాత్రలో నటిస్తున్నానని చెప్పింది రాశి.

నటి రాశి

By

Published : Aug 24, 2019, 6:59 PM IST

Updated : Sep 28, 2019, 3:35 AM IST

రామానాయుడు స్టూడియోలో నటి రాశి కొత్త చిత్రం ప్రారంభోత్సవం

అందం, అభినయంతో కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకున్న కథానాయిక రాశి. చాలారోజుల తర్వాత మరోసారి తెరపై కనిపించబోతుంది. లైట్​హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై సంజీవ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఆమె కుమార్తెగా నందితా శ్వేత నటించనుంది.

హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో శనివారం లాంఛనంగా ప్రారంభిమైందీ సినిమా. నటులు అశోక్ కుమార్, పోసాని కృష్ణమురళి, నిర్మాత సి.కల్యాణ్ సహా పలువురు సినీ ప్రముఖులు హాజరై చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.

ఇది చదవండి: శ్రీకారం సినిమాలో హీరో శర్వానంద్ రైతు పాత్రలో..!

Last Updated : Sep 28, 2019, 3:35 AM IST

ABOUT THE AUTHOR

...view details