తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Pushpa Review: 'పుష్ప'లో బన్నీ ఎక్కడా తగ్గేదేలే..! - పుష్ప

Pushpa Twitter Review: అల్లు అర్జున్ నటించిన 'పుష్ప'కు భారీ స్పందన లభిస్తోంది. బన్నీ అదిరిపోయే ప్రదర్శన చేశాడట. ఇక క్లైమాక్స్​ మరో స్థాయిలో ఉందంటూ ట్విట్టర్​లో సినిమా చూసిన వారు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. 'పుష్ప' ఎలా ఉందో మీరూ చదివేయండి.

pushpa review
'పుష్ప' ట్విట్టర్​ రివ్యూ

By

Published : Dec 17, 2021, 9:48 AM IST

Pushpa Twitter Review: ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో నేడు విడుదలైంది. ఈ సినిమాకు అదిరిపోయే స్పందన లభిస్తోంది. బెనిఫిట్ షో చూసిన నెటిజన్లు బన్నీ నటనకు, సుకుమార్ దర్శకత్వానికి ఫిదా అవుతున్నారు. ట్విట్టర్​ రివ్యూ ఎలా ఉందో మీరూ చూసేయండి.

'పుష్ప' ట్విట్టర్​ రివ్యూ
'పుష్ప' ట్విట్టర్​ రివ్యూ
'పుష్ప' ట్విట్టర్​ రివ్యూ
'పుష్ప' ట్విట్టర్​ రివ్యూ
'పుష్ప' ట్విట్టర్​ రివ్యూ
'పుష్ప' ట్విట్టర్​ రివ్యూ
'పుష్ప' ట్విట్టర్​ రివ్యూ
'పుష్ప' ట్విట్టర్​ రివ్యూ

ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్ కీలకపాత్ర పోషించారు. అన్ని భాషల్లోనూ ఈయనే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. సునీల్, అనసూయ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియాతో కలిసి సంయుక్తంగా నిర్మించింది.

ఇదీ చూడండి:అల్లు అర్జున్ 'పుష్ప'.. ఎందుకంత స్పెషల్?

ABOUT THE AUTHOR

...view details