తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'పుష్ప' స్పెషల్ సాంగ్.. సమంత రచ్చరచ్చ ​ - పుష్ప లేటెస్ట్ సాంగ్

Pushpa Special Song: 'పుష్ప' సినిమా స్పెషల్ సాంగ్​ వచ్చేసింది. 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా' అంటూ సాగే ఈ పాటలో సమంత నటించింది. ఈ సాంగ్ మాస్ ప్రేక్షకుల్ని అలరిస్తోంది.

samantha
సమంత

By

Published : Dec 10, 2021, 6:58 PM IST

Pushpa Special Song: అల్లుఅర్జున్ అభిమానులతోపాటు సమంత ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న 'పుష్ప' స్పెషల్ సాంగ్ వచ్చేసింది. 'ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావా' అంటూ సమంత ఈ పాటలో రచ్చరచ్చ చేసినట్టు కనిపిస్తోంది. ఈ సాంగ్ మాస్ ప్రేక్షకుల్ని అలరిస్తోంది.

Pushpa Release Date: అల్లు అర్జున్‌ హీరోగా నటించిన చిత్రమిది. సుకుమార్‌ దర్శకుడు. రష్మిక కథానాయిక. ఈ సినిమా డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంగా కథ సాగుతుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచాయి.

ఇదీ చూడండి:''పుష్ప'లో ఆ మూడు సీన్లు చూసి సుకుమార్​-బన్నీకి దణ్ణం పెట్టేశా'

ABOUT THE AUTHOR

...view details