రామ్ కథానాయకుడిగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో హీరోయిన్గా ఇప్పటికే కృతిశెట్టి ఎంపికైంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ సినిమాలో మరో కథానాయికకు చోటుంది. ఆ పాత్ర కోసం ప్రియాంక మోహన్‌ను సంప్రదించినట్టు సమాచారం.
రామ్-కృతిశెట్టితో పాటు మరో ముద్దుగుమ్మ! - మూవీ న్యూస్
రామ్ కొత్త సినిమాలో మరో హీరోయిన్గా ప్రియాంక మోహన్‌ను ఎంపిక చేసే పనిలో ఉంది చిత్రబృందం. తెలుగు, తమిళ భాషల్లో గుర్తింపు ఉండటం వల్లే ఆమెను తీసుకునే ఆలోచనలో ఉన్నారట.

రామ్-కృతిశెట్టితో పాటు మరో ముద్దుగుమ్మ!
'గ్యాంగ్ లీడర్', 'శ్రీకారం' చిత్రాలతో సందడి చేసింది ప్రియాంక. ఈమెకు తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపు ఉంది. అందుకే ఆమెను ఎంపిక చేసే ప్రయత్నాల్లో చిత్రబృందం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇవీ చదవండి: