ప్రియాంకా చోప్రా.. ఇప్పుడీ పేరు అంతర్జాతీయంగా వినిపిస్తోంది. బాలీవుడ్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకుంది. తాజాగా ప్రియాంక 'క్రియేటివ్ అండ్ కల్టివేట్ 100' అనే జాబితాలో చోటు దక్కించుకుంది. మహిళా నేతృత్వంలో నడిచే ఈ సంస్థ 2020గాను ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలకు చెందిన 100 మంది ప్రముఖులను గుర్తించింది. ఈ జాబితాలో నటి ప్రియాంకతో పాటు హాలీవుడ్‌కు చెందిన గ్వినేత్ పాల్టో, కార్లా వెల్చ్, మిన్నీ మౌస్ తదితరులు చోటు సంపాదించుకున్నారు.
ప్రియాంకా చోప్రాకు అరుదైన గౌరవం - నిక్ జోనాస్
ప్రపంచఖ్యాతి పొందిన నటి ప్రియాంకా చోప్రాకు మరో అరుదైన గౌరవం దక్కింది. 'క్రియేటివ్ అండ్ కల్టివేట్ 100' సంస్థ 2020గాను విడుదల చేసిన 100 మంది ప్రముఖుల జాబితాలో స్థానం సంపాదించింది.
ప్రియాంకాచోప్రాకు అరుదైన గౌరవం
ఇదీ చూడండి.. కథ నచ్చితే ఎలాంటి పాత్రైన చేస్తా: బాబీసింహా
Last Updated : Feb 17, 2020, 10:25 PM IST