తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రియాంక కొత్త రెస్టారెంట్​.. భర్తతో కలిసి పూజలు - Priyanka Chopra nick jonas

పలు రంగాల్లో ప్రతిభ చూపిస్తున్న నటి ప్రియాంక చోప్రా.. ఇప్పుడు రెస్టారెంట్​ బిజినెస్​లోకి ఎంట్రీ ఇచ్చింది. భర్తతో కలిసి రెస్టారెంట్​కు పూజ చేసిన ఫొటోల్ని ఇన్​స్టాలో పోస్ట్ చేసింది.

Priyanka Chopra announces Indian restaurant 'Sona' in New York
ప్రియాంక కొత్త రెస్టారెంట్​.. భర్తతో కలిసి పూజలు

By

Published : Mar 7, 2021, 10:43 AM IST

ప్రియాంక చోప్రా.. నటిగా, నిర్మాతగా, రచయిత్రి, యువ పారిశ్రామికవేత్తగా విజయవంతమైంది. ఇప్పుడు రెస్టారెంట్​ రంగంలోకి కూడా దిగింది. న్యూయర్క్​లో 'సోనా' పేరుతో ప్రారంభించిన రెస్టారెంట్​కు సహా యజమానిగా వ్యవహరిస్తోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ, ఫొటోల్ని పంచుకుంది. ఈ రెస్టారెంట్​ను త్వరలో తెరుచుకోనుందని తెలిపింది.

ఈ ఏడాది ప్రారంభంలో 'ద వైట్ టైగర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రియాంక చోప్రా.. మ్యాట్రిక్స్, టెక్స్ట్ ఫర్ యూ చిత్రాల్లో నటిస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details