తెలంగాణ

telangana

ETV Bharat / sitara

తల్లయిన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా - Priyanka Chopra movies

Priyanka chopra: నిక్-ప్రియాంక దంపతులు బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Priyanka Chopra and Nick Jonas
ప్రియాంక నిక్ సరోగసీ

By

Published : Jan 22, 2022, 7:37 AM IST

Updated : Jan 22, 2022, 8:32 AM IST

Priyanka chopra surrogacy: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా గుడ్​న్యూస్ చెప్పింది. సరోగసీ విధానం ద్వారా బిడ్డకు జన్మనిచ్చినట్లు వెల్లడించింది. ఈ సమయంలో తమకు ప్రైవసీ ఇవ్వాలని అభిమానుల్ని కోరింది. 2018లో ఈమె అమెరికన్ పాప్ సింగర్ నిక్ జొనాస్​ను పెళ్లి చేసుకుంది.

ఈ జనవరిలో ప్రియాంక ఇచ్చిన ఇంటర్వ్యూలో పిల్లల గురించి అడగ్గా ఆసక్తికర సమాధానమిచ్చింది. పిల్లలు, కెరీర్​ను​ తను బ్యాలెన్స్​ చేసుకోగలనని చెప్పింది.

ప్రియాంక చోప్రా-నిక్ జొనాస్

ప్రియాంక నటించిన 'ద మ్యాట్రిక్ 4' సినిమా గతేడాది ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈమె నటించిన హిందీ సినిమా 'ద వైట్ టైగర్'.. నెట్​ఫ్లిక్స్​లో రిలీజైంది. ప్రస్తుతం 'సిటాడెల్' అనే టీవీ షోలో నటిస్తోంది. 'టెక్స్ట్ ఫర్ యూ' సినిమాలోనూ నటిస్తూ ప్రియాంక బిజీగా ఉంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చదవండి:

Last Updated : Jan 22, 2022, 8:32 AM IST

ABOUT THE AUTHOR

...view details