తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ప్రెజర్ కుక్కర్'​ టీజర్​: ప్రతి ఇంట్లో అదే లొల్లా..! - pressure cooker teaser

సాయి రోనాక్, ప్రీతి అస్రాని హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'ప్రెజర్ కుక్కర్'. టీజర్​ను మంగళవారం విడుదల చేశారు. రాహుల్ రామకృష్ణ, తనికెళ్ల భరణి కీలక పాత్రలు పోషించారు.

ప్రెజర్ కుక్కర్

By

Published : Oct 29, 2019, 4:09 PM IST

సాయి రోనాక్, ప్రీతి అస్రాని ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ప్రెజర్ కుక్కర్'. టీజర్​ను మంగళవారం విడుదల చేశారు. దీనినినటుడు-దర్శకుడు తరుణ్​ భాస్కర్​ ఎడిటింగ్ చేశాడు. సుజోయ్, సుశీల్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

సినిమా టైటిల్​కు తగినట్లుగానే హీరో తల్లిదండ్రులు చిన్నతనం నుంచి అతడిని అమెరికా పంపించాలని లక్ష్యంతో ఉంటారు. ఆ ఒత్తిడిని అధిగమించి అతడు అనుకున్నది సాధించాడా లేదా అనేదే చిత్ర కథాంశం.

రాహుల్ రామకృష్ణ, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్​పై సుజోయ్, సుశీల్ నిర్మిస్తున్నారు.

ఇదీ చదవండి: నాకు అలాంటి భర్త కావాలి: కాజల్

ABOUT THE AUTHOR

...view details