సాయిధరమ్ తేజ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా చిత్రలహరి. ఇందులో 'ప్రేమ వెన్నెల..' అంటూ సాగే గీతం ఇప్పటికే పాపులరైంది. తాజాగా దాని ట్రైలర్ వచ్చింది. కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటించారు. సునీల్, వెన్నెల కిశోర్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
'ప్రేమ వెన్నెల'.. చిత్రలహరి పాట ట్రైలర్
చిత్రలహరి సినిమాలో ప్రేమ వెన్నెల..రావే ఊర్మిళ అంటూ సాగే పాట ట్రైలర్ విడుదలైంది.
"ప్రేమ వెన్నెల...రావే ఊర్మిళ" : చిత్రలహరి పాట టీజర్
దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందించిన ఈ చిత్రానికి కిశోర్ తిరుమల దర్శకత్వం వహించాడు. వేసవి కానుకగా రేపు విడుదల కానుందీ సినిమా.
ఇది చదవండి: 'ఓ ప్లేట్ సక్సెస్' కోసం ఆర్డరిచ్చిన మెగాహీరో