తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మెగాహీరో పండుగ చేసేందుకు వచ్చేశాడు - saidharam tej prathiroju pandage

యువ కథానాయకుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'ప్రతిరోజూ పండుగే'. ఈ హీరో పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ప్రత్యేక టీజర్ విడుదల చేసింది చిత్రబృందం.

సాయి

By

Published : Oct 15, 2019, 9:27 PM IST

Updated : Oct 16, 2019, 5:30 AM IST

యువ కథానాయకుడు సాయిధరమ్‌ తేజ్‌తో దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న చిత్రం 'ప్రతిరోజూ పండుగే'. రాశిఖన్నా కథానాయిక. సాయిధరమ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం.

ప్రత్యేక టీజర్​లో సంభాషణలు వినిపించకపోయినా, సత్యరాజ్‌, సాయి మధ్య బంధాన్ని చక్కగా చూపించారు. తమన్‌ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. యువీ క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ 2 పతాకంపై బన్నీవాసు నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చూడండి.. 'డాక్టర్​తో ప్రేమలో ఉన్నా... రీతూనే పెళ్లాడతా'

Last Updated : Oct 16, 2019, 5:30 AM IST

ABOUT THE AUTHOR

...view details