తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రతిరోజూ పండగే అంటున్న సాయిధరమ్ తేజ్ - first look

సాయిధరమ్ తేజ్, రాశీ ఖన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'ప్రతిరోజూ పండగే'. ఈ సినిమా ఫస్ట్​లుక్ విడుదలైంది. సత్యరాజ్ కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని మారుతి తెరకెక్కిస్తున్నాడు.

సాయిధరమ్ తేజ్

By

Published : Sep 11, 2019, 9:50 PM IST

Updated : Sep 30, 2019, 6:56 AM IST

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కొత్త చిత్రం 'ప్రతిరోజూ పండగే'. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్​లుక్ విడుదలైంది. రాశీ ఖన్నా హీరోయిన్​గా నటిస్తున్న ఈ చిత్రం డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ప్రతిరోజూ పండగే ఫస్ట్​లుక్

సాయిధరమ్ తేజ్ గొడుగు పట్టుకుని ఉండగా.. వర్షంలో సత్యరాజ్ తడుస్తూ.. ఉప్పొంగిపోతున్నట్లు ఉన్న తొలి రూపు ఆకట్టుకుంటోంది. ఫ్యామిలీ ఎంటర్​టైనర్​గా తెరకెక్కుతోందీ చిత్రం.

యూవీ క్రియేషన్స్ బ్యానర్​పై వస్తున్న ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పిస్తున్నాడు. బన్నివాస్ నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.

ఇదీ చదవండి: ఇటలీ లొకేషన్​లో 'జేమ్స్ బాండ్'​...!

Last Updated : Sep 30, 2019, 6:56 AM IST

ABOUT THE AUTHOR

...view details