తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ట్రైలర్​: తప్పొప్పులను నిర్ణయించేది ఎవరు..! - sanjay dutt

దేవకట్టా దర్శకత్వంలో రూపొందిన బాలీవుడ్​ సినిమా 'ప్రస్థానం' ట్రైలర్ గురువారం విడుదలైంది. సంజయ్​దత్ ప్రధాన పాత్ర పోషించాడు. సెప్టెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ప్రస్థానం

By

Published : Aug 29, 2019, 6:27 PM IST

Updated : Sep 28, 2019, 6:36 PM IST

2010లో వచ్చిన 'ప్రస్థానం' సినిమాను అదే పేరుతో హిందీలో రీమేక్ చేశాడు బాలీవుడ్ నటుడు సంజయ్​దత్​. ప్రధాన పాత్ర పోషిస్తూ నిర్మాతగానూ వ్యవహరించాడు. ఈ సినిమా ట్రైలర్ గురువారం విడుదలైంది. సెప్టెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

పొలిటికల్ థిల్లర్​గా రూపొందిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. కుటుంబ భావోద్వేగాల నిండిన ఈ సినిమా తెలుగులో ఘనవిజయం సాధించింది.

మనీషా కొయిరాలా, జాకీ ష్రాఫ్​, అలీ ఫైజల్, సత్యజీత్ దుబే, చుంకీ పాండే లాంటి భారీ తారాగణం ఇందులో నటించింది. మాతృకను తీసిన దేవకట్టానే బాలీవుడ్​లోనూ దర్శకత్వం వహించాడు.

ఇది చదవండి: విశాల్-తమన్నా 'యాక్షన్' హంగామా

Last Updated : Sep 28, 2019, 6:36 PM IST

ABOUT THE AUTHOR

...view details