తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రభాస్ 'రాధేశ్యామ్' ట్రైలర్ వచ్చేసింది - ప్రభాస్ రాధేశ్యామ్ మూవీ

Radhe shyam trailer: ప్రభాస్ 'రాధేశ్యామ్' ట్రైలర్​ ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. ఆద్యంతం అద్భుతంగా ఉన్న ఈ ట్రైలర్.. సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అనే ఆత్రుతను కలిగిస్తోంది.

radhe shyam telugu trailer
రాధేశ్యామ్ ట్రైలర్

By

Published : Dec 23, 2021, 9:43 PM IST

Prabhas radhe shyam: అభిమానుల చేతుల మీదుగా 'రాధేశ్యామ్' ట్రైలర్​ విడుదలైంది. హైదరాబాద్​లోని రామోజీ ఫిల్మ్​సిటీలో గురువారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్​లో దీనిని రిలీజ్ చేశారు. రిచ్ విజువల్స్​తో, ఆద్యంతం అలరించేలా ఉన్న ట్రైలర్.. సినిమాపై అంచనాల్ని పెంచుతోంది.

1970ల నాటి ప్రేమకథతో తెరకెక్కిన 'రాధేశ్యామ్'.. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే వచ్చిన పాటలు, పోస్టర్లు.. సినిమాపై ఆత్రుతను పెంచుతున్నాయి.

ఇందులో ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్​గా నటించింది. కృష్ణంరాజు కీలకపాత్రలో నటించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details