డార్లింగ్ హీరో ప్రభాస్ ప్రస్తుతం ఓ పీరియాడికల్ సినిమాలో నటిస్తున్నాడు. యూరప్ నేపథ్యంతో సాగే కథతో దీనిని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే జార్జియాలో షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చారు. తొలుత ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి తీసుకురావాలని అనుకున్నారు. కానీ కరోనా ప్రభావంతో ఆ తేదీ మారే సూచనలు కనిపిస్తున్నాయి. వస్తుందా? రాదా? అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఎట్టిపరిస్థితుల్లోనైనా సంక్రాంతికే!