తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మహేశ్ మాల్​లో ప్రభాస్ సందడి - cinema

టాలీవుడ్ హీరో మహేశ్​ బాబు యజమానిగా ఉన్న​ ఏఎంబీ థియేటర్​కు ప్రభాస్ వచ్చాడు. 'సాహో' సినిమా వీక్షించేందుకు వచ్చిన యంగ్​ రెబల్​స్టార్​ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.

ప్రభాస్

By

Published : Sep 9, 2019, 7:25 PM IST

Updated : Sep 30, 2019, 12:58 AM IST

ఏఎంబీ మాల్​లో ప్రభాస్

సూపర్ స్టార్ మహేశ్ బాబుకు హైదరాబాద్‌లో 'ఏఎంబీ మాల్' పేరుతో థియేటర్ ఉంది. ఇక్కడకు సినిమా చూసేందుకు అనేక మంది రాజకీయ, సినీ ప్రముఖులు వస్తుంటారు. తాజాగా 'సాహో' చిత్రాన్ని వీక్షించేందుకు యంగ్ రెబల్​స్టార్ ప్రభాస్​ వచ్చాడు.

ప్రభాస్‌కు ఏఎంబీ మాల్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. యంగ్​రెబల్ స్టార్​ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.

ప్రస్తుతం 'జిల్'​ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. పీరియాడికల్ లవ్​స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్​గా చేస్తోంది.

ఇవీ చూడండి.. టీజర్: 'చాణక్య'లో గూఢచారిగా గోపీచంద్

Last Updated : Sep 30, 2019, 12:58 AM IST

ABOUT THE AUTHOR

...view details