ముద్దుగుమ్మ పూజా హెగ్డే.. 'రాధేశ్యామ్' సినిమాలోని తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేసింది. ఈ విషయాన్ని ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది.
హీరోయిన్ పూజా హెగ్డే.. పూర్తి చేసేసింది! - Pooja Hegde news
ప్రభాస్‌తో 'రాధేశ్యామ్' గురించి పూజా హెగ్డే చెప్పింది. తన పాత్ర షూటింగ్ ముగిసిందని వెల్లడించింది.
పూజా హెగ్డే
చారిత్రక ప్రేమకథతో తీస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన పోస్టర్స్ సినిమాపై అంచనాల్ని పెంచుతున్నాయి. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ ఏడాది థియేటర్లలో విడుదల కానుంది.
ఇవీ చదవండి: