పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్(pawan kalyan movies) ప్రస్తుతం భీమ్లా నాయక్(bheemla nayak pawan kalyan), హరిహర వీరమల్లు సినిమాల్లో నటిస్తున్నారు. దీంతో పాటే రాజకీయాలతోనూ బిజీ అవుతున్నారు. 'గబ్బర్‌సింగ్' ఫేమ్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో 'భవదీయుడు భగత్‌సింగ్' చిత్రంలో నటించాల్సి ఉంది.
ఈ సినిమాకు హీరోయిన్గా పూజాహెగ్డేను(pooja hegde movies) ఎంచుకున్నట్లు డైరెక్టర్ హరీశ్ శంకర్ గతంలో ఓసారి చెప్పారు! కానీ ఇప్పుడు ఈ సినిమా ఆలస్యమవుతుండటం వల్ల పవన్ సినిమా(pawan kalyan new movie) నుంచి ఆమె తప్పుకోనున్నట్లు తెలుస్తోంది.