Pooja hegde new home: బుట్టబొమ్మ పూజాహెగ్డే కొత్త ఇంటిలోకి అడుగుపెట్టింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ముంబయిలో కొత్త ఇంటిలో పూజా చేస్తున్న ఫొటోలను పోస్ట్ చేసింది.
పూజాహెగ్డే.. తెలుగులో ప్రస్తుతం స్టార్ హీరోలతో నటిస్తూ ఫుల్ ఫామ్లో ఉంది. 'అల వైకుంఠపురములో' లాంటి సినిమాతో బ్లాక్బస్టర్ కొట్టిన పూజా హెగ్డే.. 'రాధేశ్యామ్', 'ఆచార్య' సినిమాలతో రిలీజ్కు రెడీగా ఉంది. అలానే తమిళ హీరో విజయ్ 'బీస్ట్', హిందీలో రణ్వీర్ సింగ్తో 'సర్కస్' చిత్రాలు చేస్తుంది.