ఇప్పటికే 'అల.. వైకుంఠపురంలో' అల్లు అర్జున్ పక్కన నటిస్తున్న టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే త్వరలో మరో స్టార్ హీరోతో పనిచేయనుంది. బాహుబలి, సాహోతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. ఈ విషయం ఆమె స్వయంగా తెలిపింది.
బాహుబలికి జోడీగా ఛాన్స్ కొట్టేసిన పూజా - heroin
టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే త్వరలో మరో స్టార్ హీరోతో నటించనుంది. యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్‌తో పనిచేయనుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలిపింది.
పూజా హెగ్డే
ఈ ఏడాది మహర్షితో బంపర్ హిట్ అందుకుంది పూజా హెగ్డే. త్వరలో వరుణ్ తేజ్‌తో కలిసి వాల్మీకితో ప్రేక్షకులను పలకరించనుంది. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, ప్రభాస్ ఇలా వరుసపెట్టి స్టార్ హీరోల పక్కన నటిస్తూ దూసుకెళ్తోంది పూజా.
ఇదీ చదవండి: హైపర్ ఆది ప్రేమాయణం అలా మొదలైంది..!
Last Updated : Sep 30, 2019, 1:24 AM IST