*హీరోయిన్ పూజాహెగ్డే కరోనాను జయించింది. వైరస్ సోకడం వల్ల గత కొన్నిరోజుల నుంచి ఐసోలేషన్‌లో ఉన్న ఈమె.. తనకు నెగిటివ్ వచ్చిందని ఇన్‌స్టాలో బుధవారం పోస్ట్ చేసింది. తన ఆరోగ్యం కోసం ప్రార్ధించిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది.
కోలుకున్న పూజాహెగ్డే.. టైటిల్ ట్రాక్‌తో 'రాధే' - రాధే మూవీ రివ్యూ
కొత్త అప్డేట్స్ వచ్చేశాయి. పూజాహెగ్డేకు కరోనా నెగిటివ్, సల్మాన్ 'రాధే' నుంచి టైటిల్ ట్రాక్ రిలీజ్‌కు సంబంధించిన విషయాలు ఇందులో ఉన్నాయి.
పూజాహెగ్డే- సల్మాన్‌ఖాన్
*సల్మాన్‌ఖాన్ 'రాధే' సినిమా టైటిల్ ట్రాక్ బుధవారం విడుదలైంది. హుషారుగా సాగుతున్న ఈ గీతంలో సల్మాన్-దిశాపటానీల డ్యాన్స్ అలరిస్తోంది. ప్రభుదేవా దర్శకుడు. మే 13న థియేటర్లతో పాటు ఓటీటీలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.
ఇది చదవండి:ఆ దర్శకుడు అలా అనేసరికి షాకయ్యా: సునీత