Akshay kumar film shooting case: బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న ఓ సినిమా షూటింగ్‌పై ఫిర్యాదు నమోదైంది. పోలీసులు దీనిపై చర్యలు తీసుకున్నారు.
ఏం జరిగిందంటే?
Akshay kumar film shooting case: బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న ఓ సినిమా షూటింగ్‌పై ఫిర్యాదు నమోదైంది. పోలీసులు దీనిపై చర్యలు తీసుకున్నారు.
ఏం జరిగిందంటే?
ముంబయిలోని దానాపాణి ప్రాంతంలో అక్షయ్ నటిస్తున్న ఓ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. అయితే గతరాత్రి.. షూటింగ్‌కు సంబంధించిన ఓ వ్యానిటీ వ్యాన్ సహా 20 వాహనాలను అనుమతి లేని ప్రాంతంలో పార్కింగ్ చేసింది చిత్రబృందం. దీంతో పోలీసులు ఆ వాహనాలను సీజ్ చేశారు. ఆ సమయంలో అక్షయ్ అక్కడ లేరు. అప్పటికే షూటింగ్ ముగించుకుని ఆయన వెళ్లిపోయారు.
అక్షయ్.. త్వరలోనే 'బచ్చన్ పాండే', 'పృథ్వీరాజ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దీంతో పాటే రక్షా బంధన్, రామ్‌సేతు, మిషన్ సిండ్రిల్లా, ఓ మై గాడ్ 2, గోర్ఝా, సెల్ఫీ చిత్రాల్లో నటిస్తున్నారు.
ఇదీ చదవండి:ముందుగానే సమ్మర్ సునామీ.. గ్యాప్ లేకుండా సినిమాలు!