తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'రౌడీ బేబీ' మేకింగ్ - మారి 2

యూట్యూబ్​లో ఇటీవల సంచలనం సృష్టించింది 'మారి 2' చిత్రంలోని 'రౌడీ బేబీ' పాట. ఆ పాట మేకింగ్ వీడియో విడుదల చేసింది చిత్రబృందం.

రౌడీ బేబీ మేకింగ్

By

Published : Mar 2, 2019, 12:27 PM IST

ధనుష్, సాయిపల్లవి నటించిన 'మారి 2' సినిమాలోని 'రౌడీ బేబీ' పాట ఎంత ప్రజాదరణ పొందిందో తెలిసిందే. ఈ పాటకు సంబంధించిన మేకింగ్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది.

'వన్ ప్లస్ వన్ టూ మామ' అంటూ సాయి పల్లవి చేసిన డాన్స్ కుర్రకారును మంత్రముగ్ధుల్ని చేసింది. ప్రభుదేవా సమకూర్చిన కొరియోగ్రఫి ఆకట్టుకుంది. యూట్యూబ్​లో ఇప్పటికే 20 కోట్లకు పైగా ఈ పాటను వీక్షించారు.

ABOUT THE AUTHOR

...view details