ప్రముఖ బాలీవుడ్ గాయకుడు కుమార్ సాను(63)కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. తన ఆరోగ్యం కోసం దేవుడిని ప్రార్థించండంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. దీంతో అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రముఖ సింగర్ కుమార్ సానుకు కరోనా - కుమార్ సను పాటలు
ప్రముఖ బాలీవుడ్ గాయకుడు కుమార్ సాను కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఫేస్బుక్ ద్వారా వెల్లడించారు.
ప్రముఖ సింగర్ కుమార్ సనుకు కరోనా
అయితే కుమార్ సాను ఆస్పత్రిలో ఉన్నారా.. లేక ఇంటివద్దే ఐసోలేషన్లో ఉన్నారా అనే విషయం మాత్రం తెలపలేదు.